ఆమె చూపులు వెన్నెల కన్నా చల్లనివి
ఆమె మనసు మల్లెల కన్నా మెత్తనిది
ఆమె ప్రేమ సంద్రం కంటే లోతైనది
ఆమె పలుకులు అమృతం కంటే తీయనివి
ఆమె అన్నిటి కన్నా అపురూపమైనది
ఆమే ‘అమ్మ’
అమ్మ
ఆగష్టు 14, 2007 vasundhara చే
ఆగష్టు 14, 2007 vasundhara చే
ఆమె చూపులు వెన్నెల కన్నా చల్లనివి
ఆమె మనసు మల్లెల కన్నా మెత్తనిది
ఆమె ప్రేమ సంద్రం కంటే లోతైనది
ఆమె పలుకులు అమృతం కంటే తీయనివి
ఆమె అన్నిటి కన్నా అపురూపమైనది
ఆమే ‘అమ్మ’
ఆమెకి పిల్లలు,కుటుంబం అపురూపం గానీ,మిగతావారికెవరికీ ఆమె అపురూపం కాదు.అదే ఆమె దౌర్భాగ్యం.బాగా రాసారు అమ్మ గురించి.
నిజమే. ఆమె దౌర్భగ్యాన్ని పిల్లల పాలిట సౌభాగ్యంగా మలచే ఆమె త్యాగం అపురూపం. మీ అభిప్రాయానికి ధ్యన్యవాదాలు.
super