ఇన్నాళ్ళూ నా భావాలు
సెలయేటి లో చిరు చినుకులు
ఈ నాడు నా భావాలు
సముద్రంలో ఉప్పొంగే కెరటాలు
నా భావాలు
ఆగష్టు 14, 2007 vasundhara చే
ఆగష్టు 14, 2007 vasundhara చే
ఇన్నాళ్ళూ నా భావాలు
సెలయేటి లో చిరు చినుకులు
ఈ నాడు నా భావాలు
సముద్రంలో ఉప్పొంగే కెరటాలు
బాగుందండీ. స్వాగతం వసుంధర గారు. మీనుంచి మంచి అర్థవంతమైన టపాలు ఆశిస్తున్నాను.
feeling like free!
One should find a way to express oneself.I think this is your way.
బ్లాగ్లోకానికి స్వాగతం వసుంధరగారు.. మీ భావాలు ఎప్పుడు ఇలాగే ఉప్పొంగే కెరటాలలా ఉండాలని కోరుకుంటు…
జ్యోతి గారూ, బాలాజీ గారూ, తెలుగు అభిమాని గారూ, మీ అందరి సహకారంతో మరిన్ని రాయగలనని భావిస్తూ ధన్యవాదాలు.
వసుంధర