నమస్కారం, నా పేరు వసుంధర. నా గురించి పెద్దగా చెప్పుకోవటానికి ఏమీ లేదు కానీ నేను చెప్పాలనుకున్నవి చాలా వున్నాయి. బ్లాగ్ క్రియేట్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు కానీ చాలా సార్లు ఎన్నో విషయాలపై మనసు స్పందించినపుడు ఆ స్పందనలను వ్యక్తీకరించటానికి సరి అయిన అవకాశం దొరికేది కాదు. ఇప్పుడు మాత్రం ఈ బ్లాగ్ ద్వారా ఎన్నో సంగతులు పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఇది నాకు మంచి అవకాశం. బ్లాగ్ ప్రజలందరు సహకరిస్తారని కోరుతూ,
వసుంధర.
bestof luck
బ్లాగ్లోకానికి సుస్వాగతం వసుంధరగారు. తెలుగుబ్లాగు గుంపు యొక్క సహకారం ఎప్పుడూ ఉంటుంది.
విశ్వనాధ్ గారికి, నవీన్ గారికి ధన్యవాదాలు.
నేను కూడ ఇప్పుడే బ్లాగులు రాయడం మొదలు పెట్టాను…ఇటువంటి వాటికి మన తెలుగువారి సహయం ఎల్లప్పుడూ ఉంటుందని మరువకూడదు…