నేనూ, నా కాఫీ పిచ్చి! పై వ్యాఖ్యలు:

రాసినది: vasundhara
నేను బ్లాగు రాసి చాలా రోజులైనా నన్ను గుర్తుపెట్టుకుని మీరు రాసిన వ్యాఖ్యకు చాలా సంతోషం మాలతి గారు. ఇంతకీ ఇథియోపియా సిడామో గురించి నేను మీతో చెప్పానా? గుర్తులేదు కానీ నేను అదే వాడతాను. ఇంకొకటి కుడా చాలా బావుంటుంది అది కూడా star bucks లోనే దొరుకుతుంది. దాని పేరు kenya అది కూడా try చేసి చూడండి. ఇంతకీ మీకు కాఫీ పంపించిన ఆయన చాలా మంచి బహుమతి ఇచ్చారు. ఒకసారి నా స్నేహితురాలు నా పుట్టినరోజుకు starbucks giftcard ఇచ్చింది. నాకెంతో సంతోషం కలిగిందప్పుడు! మరి ఉంటాను..మీ కాఫీని ఆస్వాదించండి.

వసుంధర.

రాసినది: malathi
వసుంధర గారూ, చెప్తే మీరు నమ్మరేమో. కిందటివారం ఒకాయన నా కాఫీరంగూ రుచీ చదివి, మీరు నిజంగా మంచి కాఫీ పెడతారా అని నాకు ఈమెయిలిచ్చారు న్యూయార్క్ నించి. అవును అన్నాను. ఆయనకి ఇతియోపియా సిదామో కాఫీగింజలగురించి కూడా చెప్పేను. ఆయన నిన్న నాకు ఆగింజలు తీసుకొచ్చేరు కానుకగా. రేపు కాఫీ పెట్టుకు చూడాలి.  )

రాసినది: tethulika
బావుందండీ. వసుంధరగారూ. మీవ్యాసమూ, ప్రతిస్పందనల్లో కాఫీఅభిమానులనీ చూస్తే, కాఫీ తెలుగువారి హక్కుభుక్తములని మరోసారి రుజువైంది నాకు.

కొత్తగా అమెరికా వస్తున్నవారందరూ తమతమ సొంత ఫిల్టరు తెచ్చుకోగలరని ఆశిస్తున్నాను.

మనఃపూర్వక అభివందనలు.  )

రాసినది: kollurisomasankar
అద్భుతంగా చెప్పారు. కమ్మటి కాఫీ లాంటి పొస్ట్ ఇది.

కాఫీ గురించి పుచ్చా పూర్ణానందం గారు సెలవిచ్చిన మాటలు గుర్తొచ్చాయి.

” పొడి త్రయంలో కాఫీ జ్యేష్టురాలు. అన్నం ఆప్షనల్, కాఫీ కంపల్సరీ, అన్నడొక కాఫీకారుడు. అప్పు చేసైనా అర కప్పు కాఫీ త్రాగాలి అని ఒక కాఫీ రాయుడు శాసించాడు. అన్న ప్రాశన మాని కాఫీ ప్రాశన చేయాలి పాపాయిలందరికినని ఒక కాఫీ ప్రియుడు. అన్నమో రామచంద్రా అని అరవడం మాని కాఫీ కాళహస్తీశ్వరా  అని కాఫ్యార్తుల నిరంతర నినాదం”

కొల్లూరి సోమ శంకర్

రాసినది: vasundhara
“కాఫీ తాగిన పనులు సమకూరు ధరిలోన” అనిపించారు.

రాసినది: vookadampudu
నేను కూడా కనీసం ౪/౫ కప్పులు తాగుతాను రోజుకి.

కాఫీ లేక తెలారునె?

కాఫీ తాగకున్నచేత కదులునె స్కూటర్?

కాఫీ లేకపని యగునె?

కాఫీ కద జీవధార కార్యాలయమున్!

రాసినది: Sinu
chala baaga raasarandi

రాసినది: vishuchatla
నాకు కూడ కాఫి అంటె చాలా ఇష్టం….

రాసినది: vasundhara
ఈ రోజు ఉదయం కాఫీ తాగుతూ మీ అందరి కామెంట్సూ చదువుతుంటే కాఫీ కంటే మీ కామెంట్సే బావున్నాయనిపించింది. అందరికీ మరోసారి ధన్యవాదాలు. ఏదేమైనా నేను కూడా కాస్త కాఫీ డోసు తగ్గించాలనే అనుకుంటున్నాను. హెర్బల్ టీ ని సాయంత్రం పూట కాఫీ కి బదులు తాగుదామా అని చూస్తున్నాను.

రాసినది: ఉదయ్
మంచి కాఫి లాంటి బ్లాగు..!