నిరీక్షణ పై వ్యాఖ్యలు:

రాసినది: Jagadeesh
ee kavithalo eduru chupunu gurinchi chakkaga vivarinchaaru

రాసినది: vasundhara
కవితాత్మకత, పదచిత్రం గురించి నాకు తెలీదు. ఆ మాట కొస్తే నేనేమీ కవయిత్రిని కాను. నేను రాసింది గొప్ప కవిత్వమని నేను చెప్పుకోలేదు కదా. అసలు ఇవి నా ఫీలింగ్స్. భావాలను వ్యక్తం చేయటానికి కూడా ఇన్ని ఆలోచించి గ్రంధాలు చదివి నేర్చుకుని రాయాలా? నాకు వచ్చినదేదో, మనసుకు అనిపించినదేదో నేను రాసాను. మీరు అన్నట్లు మీ బలమూ బలహీనతా నాకర్థమైంది. అలాగే అన్నీ బాగా గొప్పగా రాయటం నాకు రాదు. నేనిప్పుడే మొదలుపెట్టాను. కొన్ని అనుకోకుండా బాగా వస్తాయి. I am still a beginner. I will try my best.

రాసినది: తెలుగుఅభిమాని
తప్పేమీ లేదమ్మా. పోతే కవితాత్మకత లేదు. ఒక పదచిత్రంలేదు. ఆలోచింపజేసే కొత్త భావనలేదు.వెరసి చాలా pedestrian గా ఉంది. పేలవంగా ఉంది అనటమే నా ఉద్దేశ్యం.  నచ్చినా నచ్చకపోయినా మాటలు దాచుకోలేను. అదే నా ’బలమూ బలహీనత’ కూడా. మంచి రచనలు మీనుంచి ఆశిస్తున్నాను.

రాసినది: vasundhara
మీ కామెంటు ఇప్పుడే చూసానండి. ఈ కవిత లో అంత నేలబారుగా ఉన్నంత తప్పేముందో నాకర్ధం కాలేదు. ఒకవేళ మీరు మరోలా అర్థం చేసుకుని ఉంటే నేనేమీ చెయ్యలేను. ఎందుకంటే ఇది ఒక ప్రియుడి గురించి రాసిన కవిత మాత్రం కాదు. సరిగ్గా మనసు పెట్టి చదివితే దేని గురించి రాసానో తెలుస్తుంది. ఏది ఏమైనా మీరు ఓపిగ్గా వ్యాఖ్యానించినందుకు నా ధన్యవాదాలు. ఇందులో మీకనిపించిన తప్పేంటో చెప్తే సంతోషిస్తాను.

రాసినది: తెలుగుఅభిమాని
కాఫీ మీద చక్కనిటపా రాసింది మీరేనా అని అనుమానపడేటంత నేలబారుగా ఉంది ఈ టపా.