“సుజ్జుబేటీ, ఏం చేస్తున్నావే!” అని పిలవగానే కాలేజీ ఉందన్న ఖంగారు ఏ మాత్రం లేకుండా నిదానంగా పుస్తకాలు పట్టుకుని బయటకు వచ్చేది సుజాత. అక్కడి నుంచి కబుర్లు చెప్పుకుంటూ అరమైలు దూరం లో ఉన్న బస్టాండు దాకా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ రాజమండ్రీ బస్సెక్కి కాలేజీకెళ్ళేవాళ్ళం. మళ్ళీ సాయంత్రం ఆరింటికి ఈసురో గోడో మంటూ ఇంటికొచ్చేదాకా నాతోపాటుగా సుజాతే ఉండేది. నేను ఇంటరు ఫస్టు ఇయరు లో చేరటానికి వెళ్తున్నప్పుడు సుజాత నాకు మొట్టమొదటి సారిగా పరిచయం. [...]
సెప్టెంబరు 6th, 2007 నాటి టపాలు
నేనూ, సుజాతా!
Posted in నేనూ సుజాతా! on సెప్టెంబరు 6, 2007 | 10 వ్యాఖ్యానాలు »