Feeds:
టపాలు
వ్యాఖ్యలు

సెప్టెంబరు 10th, 2007 నాటి టపాలు

లోకం చూస్తుండగా నవ్వను నేను
చూస్తే ఓర్వలేదని
లోకానికి తెలీకుండా ఏడుస్తాను నేను
తెలిస్తే పండుగ చేసుకుంటుందని
అసూయాద్వేషాలకు
అక్క చెల్లెళ్ళూ, ఆప్తమిత్రులూ
అతీతులు కారన్న నిజాన్ని చెప్పిన లోకం లో
ఏకాకిగానైనా బ్రతుకుతాను కానీ
మరో కాకినై దానితో ఏకీభవించను.

పూర్తి టపాని చదవండి »