మా సోనా..!! పై వ్యాఖ్యలు:

రాసినది: vani
మీరు సొనా కి సొనా కి మీరు క్రితం జన్మ లొ రుణ పడి ఉనారెమో!జీవితంలో ఎపుడు ఏమి జరుగుతుందొ ఎవరు కలుస్తారొ మనకు తెలియదు.ఒకొక సారి జరిగినవి తలుచుకొంటె విచిత్రంగా ఉంటూందీ.

రాసినది: vasundhara
మీరు తెలిసి రాసినా తెలియక రాసినా నిజమే రాసారు. దాన్ని చూసి నేను అప్పట్లో “సోనా ఓ సోనా” అనే పాడేదాన్ని.  Thanks for your appreciation nanda garu.

రాసినది: vasundhara
శేఖర్ గారూ, మీ వ్యాఖ్య నన్ను చాలా కదిలించింది. జంతువులని ప్రేమించే వాళ్ళని కొంతమందినే చూస్తాను నేను. అలాంటివారు కనిపించినపుడు చాలా ఆనందం వేస్తుంది. నిజమే, మీరన్నట్లు సోనా నా కోసం బాధపడి ఉంటుందేమో అని నేను చాలా బాధపడ్డాను. మనం తెంచుకున్నంత సులువుగా అవి బంధాలను తెంచుకోలేవుకదా. అందుకే అమెరికాలో ఎప్పుడైనా కుక్కని పెంచుకోవాలనిపించినా మళ్ళీ మేము ఇండియాకి వెళ్ళిపోయినపుడు ఇలాగే వదిలేయాల్సి వస్తుందనే పెంచుకోవట్లేదు. ఒక చోట స్థిరపడ్డాక ఆ పని చేయచ్చనిపించింది.

రాసినది: Sekhar
మనుష్యులపై ప్రేమా, విశ్వాసం చూపించే కుక్కలు ఈ ప్రపంచంలో ఎన్నొ వున్నా, భగవత్ప్రసాదితమైన ఆ వరాన్ని అందుకొనే మనుష్యులు కొందరే.

ఆ వరాన్ని అందుకొన్న మీరు అద్రుష్టవంతులైతే, మీ వాత్సల్యానికీ, కన్నీటి చుక్కలకు నోచుకొన్న ‘ సోనా ‘ ధన్య జీవి.

మీరు వెళ్ళిపోయిన తరువాత ఆ మూగ జీవి మనసు బాధపడి వుండొచ్చు అనే ఆలోచన నన్ను కదిలించి ఈ సందేశాన్ని రాయిస్తోంది.

బాగా రాసారు. మంచి టపా.

-శేఖర్

రాసినది: Raja
Nijam cheppana… post kante comment adirindi

రాసినది: నంద
బాధపడకండి అని చెప్పలేనుగానీ…..

బాధను మరచిపోవడానికి సరదాగా ఈ పాట పాడుకోండి.

ఓ సోనా..  ఓ సోనా… ఓ సోనా  ఐ మిస్‌యూ మిస్‌యూ రా….

ఓ సోనా.. ఓ సోనా… ఓ సోనా  ఐ మిస్‌యూ మిస్‌యూ రా….

బెంగుళూర్లో పెంచుకున్న కుక్కమ్మా,

దాన్ని ‘కుక్కా’ అంటే నేను ఒప్పుకోనమ్మా,

ఆరు నెలలు నాతోపాటే ఉందమ్మా,

సోనాతో స్నేహం చేసిన కథచెపుతాను వినరమ్మా….!

పూర్తి పాటకావాలిస్తే… pravynandas@gmail.com కు ఒక చిన్న మెయిల్ పంపండి చాలు. -ప్రవీణ్