జాజి తీగ చిగురులో..
వాన చినుకు రాకలో..
లేగదూడ పరుగులో..
అమ్మ జోలపాటలో..
నాలో..ఆశ..గుప్పెడంత ఆశ
ఆశ
మార్చి 9, 2008 vasundhara చే
మార్చి 9, 2008 vasundhara చే
జాజి తీగ చిగురులో..
వాన చినుకు రాకలో..
లేగదూడ పరుగులో..
అమ్మ జోలపాటలో..
నాలో..ఆశ..గుప్పెడంత ఆశ