వసుంధర కి వ్యాఖ్యలు

నీ స్మృతిలో … by hanumanth పై అభిప్రాయములు
chaalaa baga raasaaru నా బ్లాగుని తెలుగుబ్లాగర్లులొ ఎలా కలపాలో కొంచెం చెప్పండి దయచేసి

లోకం లో నేను by nutakki raghavendra rao పై అభిప్రాయములు
వసుంధర  గారూ  నమస్కారాలు.

చాల రోజుల తరువాత మీ బ్లాగును పరికించే ఆవకాశం వచ్చింది..మీరు వ్రాసిన లోకంలో నేను లో మహోత్కుష్ట మైన వాక్యం…. మరో కాకినై దానితో ఏకీభవించలేను  అన్న పదం  ద్వారా  ఆత్మ స్థైర్యాన్ని,నిబ్బరాన్ని,లోకానికి చాటుతున్న ఈ భావం చాల గొప్పగా వుంది. కాని మీ కవితలో అంతర్ముఖిగా పయనించే భావనలనుండి (అవి ఏ సందర్భంలోనయినా కొంత సమయమే మనసులో వుంటాయి.)  బహిర్ముఖిగాఎదుర్కోవడమే ప్రస్తుత సమాజంలో స్త్రీకయినా పురుషునికైనా ఆచరణీయం. .మీ వ్యక్తీకరణ బాగుంది..  మీ అభిమాని నూతక్కి రాఘవేంద్ర రావు

నీ స్మృతిలో … by Nutakki Raghavendra Rao పై అభిప్రాయములు
Vasundhara Gaaru ,

Nee Smruti Padhamlo … nannoo chalimpa chesindi.

chivari peraalo abhimaanam prema vunnavaaru taanemainaa pharavaaledu,aaptulato kalisundaalanukune bhaavaanni vyakta parichinappudu kanta tadi pettaka maanamu .meeru vrasi saili vyakta parichina vidhaanam chaalaa goppa reeti lo vundi. mee anni rachanaqlu teeriggaa choostaanu.

Naa’ Silaa sisuvu ‘ meeda mee abipraayaanni choosi

SRI SRI gaariki kshamaapanalto  ani  aa Kavita krinda nenu enduku vraayaledaa anipinchindi.Mee spandanaku krutagnunni.

Nenu yee blog prakriyaki computer ki krotta. Meeku telugu lipilo vraayadam teliyadu. BLOGERSPOT lo transliteration vundi……Mee sreyobhilaashi Nutakki Raghavendra Rao.

శుక్రవారం నాది కాదు.. by cbrao పై అభిప్రాయములు
మీ చిరునామా, టెలిఫోన్ సంఖ్య ఇస్తూ నాకు (#cbraoin at gmail.com#) ఉత్తరం రాస్తారా? ఈ ఆదివారం సమావేశానికి మీరు రావాలని అభ్యర్ధన. వివరాలకు చూడండి

#http://deeptidhaara.blogspot.com/2008/12/blog-post_13.html

శుక్రవారం నాది కాదు.. by vasundhara పై అభిప్రాయములు
లచ్చిమి గారు! చాలా సంతోషమండీ! ఈ మధ్య బ్లాగు రాయలేదు. కానీ మీ అందరి వ్యాఖ్యలూ ఇంతకాలం తర్వాత కూడా అందుకుంటుంటే మళ్ళీ బ్లాగు రాయాలనిపిస్తోంది. త్వరలో రాస్తాను.

వసుంధర.

నేనూ, నా కాఫీ పిచ్చి! by vasundhara పై అభిప్రాయములు
నేను బ్లాగు రాసి చాలా రోజులైనా నన్ను గుర్తుపెట్టుకుని మీరు రాసిన వ్యాఖ్యకు చాలా సంతోషం మాలతి గారు. ఇంతకీ ఇథియోపియా సిడామో గురించి నేను మీతో చెప్పానా? గుర్తులేదు కానీ నేను అదే వాడతాను. ఇంకొకటి కుడా చాలా బావుంటుంది అది కూడా star bucks లోనే దొరుకుతుంది. దాని పేరు kenya అది కూడా try చేసి చూడండి. ఇంతకీ మీకు కాఫీ పంపించిన ఆయన చాలా మంచి బహుమతి ఇచ్చారు. ఒకసారి నా స్నేహితురాలు నా పుట్టినరోజుకు starbucks giftcard ఇచ్చింది. నాకెంతో సంతోషం కలిగిందప్పుడు! మరి ఉంటాను..మీ కాఫీని ఆస్వాదించండి.

వసుంధర.

నేనూ, నా కాఫీ పిచ్చి! by malathi పై అభిప్రాయములు
వసుంధర గారూ, చెప్తే మీరు నమ్మరేమో. కిందటివారం ఒకాయన నా కాఫీరంగూ రుచీ చదివి, మీరు నిజంగా మంచి కాఫీ పెడతారా అని నాకు ఈమెయిలిచ్చారు న్యూయార్క్ నించి. అవును అన్నాను. ఆయనకి ఇతియోపియా సిదామో కాఫీగింజలగురించి కూడా చెప్పేను. ఆయన నిన్న నాకు ఆగింజలు తీసుకొచ్చేరు కానుకగా. రేపు కాఫీ పెట్టుకు చూడాలి.  )

శుక్రవారం నాది కాదు.. by vasundhara పై అభిప్రాయములు
రావు గారు, మీరు అన్నది నిజమే కానీ నేను మాత్రం కొంచం సరదా పద్ధతిలో ఈ బ్లాగు రాసాను. మరీ సీరియస్ గా కాదు. అయినా ఒక మాట మాత్రం నిజం నేను చాలా చిన్న విషయాలకి బాధపడుతుంటాను అలాగే చాలా చిన్న విషయాలకి సంబర పడిపోతాను. కొంచం balanced గా ఉంటే బావుంటుందని మా వారు ఎపుడూ అంటూ ఉంటారు. సరే కానీ మేము కూడా కొత్త బంగారు లోకం కి IMC 6 కే వెళ్ళాము. మేము Halloween రోజున వెళ్ళాము మాది కూడా అదే పరిస్థితి. జనమే లేరు. కానీ మధ్యలో లేచి వచ్చేయటానికి కూడా ధైర్యం కావాలనుకుంట. టిక్కెట్టు కొన్నాము కదా అని ఎలాగో అలా భరించాము సినిమాని. మా వారు “చెత్త బంగారు లోకం” అనే Title తో అపుడే ఒక బ్లాగు బ్లాగటానికి రూపకల్పన చేస్తున్నారు. సరేనండి మీ వ్యాఖ్యకు నా ధన్యవాదములు.

శుక్రవారం నాది కాదు.. by cbrao పై అభిప్రాయములు
శుక్రవారమే సినిమా చూడటం కుదరని పక్షంలో, ఆ రోజు మరో విధంగా ఆనందంగా గడిపేలా ప్రణాళిక వేసుకోవచ్చు. శుక్రవారం కొత్త సినిమా విడుదలయిన రోజయితే, ఇక్కడ, అసలే చిన్న థీయేటర్   తెర ముందు కూర్చోవాల్సుంటుంది. నిన్న మంగళ వారం కొత్త బంగారు లోకం చిత్రం IMC6 లో చూశాము. మేము ముగ్గురము ,ఇంకో భార్యా భర్తలు  మాత్రమే ప్రేక్షకులు.  ఇంటర్వల్ తరువాత ఆ couple మాయం. మేము ముగ్గురమే చిత్రాన్ని, హోం థీయేటర్ లో చూసినట్లుగా చూసి ఆనందించాము. పైగా మంగళవారం రెండు డాలర్ల తగ్గింపు ధరలతో టిక్కెట్లు పొందవచ్చు.  శుక్రవారం సాయంత్రం సమయాన నాకు ఇంకా రెండు రోజులున్నాయి ఆనందించటానికని సంతోషంగా గడపండి.  శనివారం సాయంత్రం,  ఇంకా ఒక రోజు ఉన్నది , నా చేతిలో;  స్వేచ్చగా, ఉల్లాసంగా గడపటానికి  అనే  positive thinking లో ఉండవచ్చు.   Positive thinking ఆలొచన విధానం జీవితాన్ని ఆనందమయం చేస్తుంది.

-cbrao

San Jose, CA.

అమ్మ by sankar పై అభిప్రాయములు
super