జాజి తీగ చిగురులో..
వాన చినుకు రాకలో..
లేగదూడ పరుగులో..
అమ్మ జోలపాటలో..
నాలో..ఆశ..గుప్పెడంత ఆశ
ఆశ
మార్చి 9, 2008 vasundhararam చే
మార్చి 9, 2008 vasundhararam చే
జాజి తీగ చిగురులో..
వాన చినుకు రాకలో..
లేగదూడ పరుగులో..
అమ్మ జోలపాటలో..
నాలో..ఆశ..గుప్పెడంత ఆశ
స్పందించండి