నమస్కారం, నా పేరు వసుంధర. నా గురించి పెద్దగా చెప్పుకోవటానికి ఏమీ లేదు కానీ నేను చెప్పాలనుకున్నవి చాలా వున్నాయి. బ్లాగ్ క్రియేట్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు కానీ చాలా సార్లు ఎన్నో విషయాలపై మనసు స్పందించినపుడు ఆ స్పందనలను వ్యక్తీకరించటానికి సరి అయిన అవకాశం దొరికేది కాదు. ఇప్పుడు మాత్రం ఈ బ్లాగ్ ద్వారా ఎన్నో సంగతులు పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఇది నాకు మంచి అవకాశం. బ్లాగ్ ప్రజలందరు సహకరిస్తారని కోరుతూ,
వసుంధర.
Dear Vasundara,
I like the blog alot. it is so sweet, beautiful expressions, deep feelings, and memorable experiences… Oh, so nice. I am a Telugu fan in Western World. How can I write in Telugu? Could you please teach me how to type in telugu?
Thanking you,
Sri.
వసుంధరా,
కవల పిల్లల తల్లికి 20 షాట్స్ కాఫీ తక్కువే అని, మూడేళ్ళ పిల్లాడి తల్లిగా నా అభిప్రాయం. మీ బ్లాగ్ చూసాను. చిరపరిచుతురాలిలా తోచారు. మొగలి పూవు పూసినట్టు అరుదుగా రాసినా, భావపుష్టి గల టపాలు రాస్తూ ఉండండి. జాజుల వాన కురిపించారా..ధన్యోస్మి. మరొక్కసారి అభినందనలు.
– సుస్మిత.